Home » Artificial Intelligence
మానవ జాతికి భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే, పోటీ తత్వం పెరిగి మానవ జాతికే ఎసరుపెడతాయని వారంటున్నారు.
ఒక రోబోను సీఈవోగా నియమించుకుంది ఒక చైనా కంపెనీ. మిస్ టాంగ్ యు అనే రోబోను తమ కంపెనీ రొటేషనల్ సీఈవోగా నియమించుకున్నట్లు ‘ఫ్యుజియన్ నెట్ డ్రాగన్ వెబ్ సాఫ్ట్’ అనే చైనా కంపెనీ ప్రకటించింది.
కృత్రిమ మేధ అభివృద్ధి, వినియోగం అంశాల్లో నైతిక విలువల ఆధారంగానే పని చేయాలని, అమెరికా, చైనా మధ్య ఈ విషయంలో ఒప్పందం జరగాలని ఎరిక్ ష్మిత్ అన్నారు. 1950, 1960 దశకాల్లో క్రమంగా సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం జరిగిందని అన్నారు. ఇప్పుడు కృత�
రక్తనమూనాలను డీఏన్ఏ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రాగ్మెంట్స్ ఫర్ ఎర్లీ ఇంటర్సెషన్స్ విధానం ద్వారా పరీక్షించి అందులోని కేన్సర్ కణాల డీ ఎన్ ఏ అవశేషాలను గుర్తిస్తారు.
super-intelligent AI system : మనుషుల కంటే సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) అత్యంత శక్తివంతమైనది. హాలీవుడ్ మూవీ ‘ది టెర్మినేటర్’ చూశారా? అచ్చం అలానే పనిచేస్తుంది ఈ సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ. సూపర్ పవర్ టెక్నాలజీతో పనిచేసే ఈ కృత్రిమ మేధస్సు కలిగిన ఇంట�
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి తెలుసుకోవాలి. ప్రస్తుతమున్న టెక్నికల్ యుగంలో తాము హవా కొనసాగించాలి. ఎంతో కొంత ప్రత్యేకత చూపించుకోవాలి అని తపన పడుతుంది యువత. అలాంటి వారికోసం సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్ గేట్స్, ఎలొన్ మస్క్ కొన్ని పుస్తకాల�
CBSE విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచి పాఠ్యాంశాల జాబితాలో మూడు కొత్త సబ్జెక్టులు వచ్చి చేరనున్నాయి. CBSE పాఠశాలల బోధన ప్రణాళికలో కృత్రిమ మేధ, యోగ, చిన్నారుల సంరక్షణ విద్యను పాఠ్యాంశాలుగా బోధించనున్నారు. ఈ మూడు కూడా విద్యలో భాగం కానున్నాయి. ఇటీ�
ఢిల్లీ : టెక్నాలజీ పుణ్యమా అని బ్యాంకుల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బ్యాంకుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ హవా నడుస్తోంది. బ్యాంకులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో కస్టమర్లకు చిటికెలో సర్వీ
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ పూర్తిస్థాయిలో బిటెక్ ప్రొగ్రామ్ ను ప్రవేశపెట్టనుంది. వచ్చే అకాడమిక్ (2019-2020) నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో బీటెక్ ప్రొగ్రామ్స్ ను పూర్తిస్థాయిలో తీసుకరానున్నట్టు వెల్లడిం