Home » ARUNACHALAM
తాజాగా వరుణ్ సందేశ్ భార్య వితికా షేరుతో కలిసి అరుణాచలం వెళ్లి గిరిప్రదక్షణ చేసి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయం బయట దిగిన ఫోటోలను వితికా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సీరియల్స్, షోలతో ఇటీవల బాగా పాపులర్ అయిన నటి దీపిక రంగరాజు తాజాగా అరుణాచలం వెళ్లి శివుడ్ని దర్శించుకుంది. ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై లో ఈనెలలో జరిగే పౌర్ణమి గిరి ప్రదక్షిణకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లుగా నిషేధం విధించటంతో భక్తులు నిరాశకు లోనయ్యారు.
తమిళనాడు లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై(అరుణాచలం)లో ప్రతి నెలా పౌర్ణమి రోజు జరిగే గిరి ప్రదక్షిణకు అక్టోబరు నెలలో కూడా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో ఈ నెలలో వచ్చే పౌర్ణమికు కూడా గిరి ప్రదక్షిణకు జిల్లా అధికారుల అనుమతి ఇవ్వలేదు.
ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తిక అంటారు. ఇది సుబ్రహ్మణ్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ ఏడాది ఆగస్ట్ 2వ తేదీ సోమవారం నాడు ఆడికృత్తిక వచ్చింది.
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలో పౌర్ణమి రోజు జరిగే గిరి ప్రదక్షిణను (గిరివలం) కోవిడ్ నిబంధనల కారణంగా రద్దు చేస్తున్నట్లు తిరువణ్ణామలై కలెక్టర్ చెప్పారు.
కరోనా నుంచి మానవాళిని కాపాడు స్వామీ అంటూ ఏపికి చెందిన ఓ భక్తురాలు అరుణాచలం కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు. మొత్తం 14 కిలోమీటర్లు మాధవి అనే భక్తురాలు గిరి ప్రదక్షిణ చేశారు.
General secretary of Kamal Haasan’s party joins BJP మక్కల్ నీది మయ్యం (MNM)పార్టీ అధినేత కమల్ హాసన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో MNM పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం ఇవాళ పార్టీని వీడారు. కమల్ హాసన్�