Home » Asi Suspend
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను కౌగిలించుకున్నందుకు ఓ మహిళా ఏఎస్ఐ సస్పెండ్ అయ్యారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరుకుంది.