Kompella Madhavi Latha : పోలీసు కొంపముంచిన హగ్..!

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను కౌగిలించుకున్నందుకు ఓ మహిళా ఏఎస్ఐ సస్పెండ్ అయ్యారు.