Home » Asia cup 2025
ఆసియా కప్ -2025 టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్థాన్ జట్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. ఎలా అంటే..
ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ చివరిసారిగా తలపడ్డాయి.
భారత్‌కే ఆతిథ్య హక్కులు ఉన్నప్పటికీ తటస్థ వేదికగా ఆసియా కప్ జరగనుంది.
ఈ సమావేశం చెల్లుబాటు కావాలంటే కనీసం టెస్టులు ఆడే మూడు దేశాలు హాజరుకావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మద్దతు లభించటం కష్టమే.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ఆసియా కప్ టోర్నీ సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
భారత్, పాక్ ల మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది
భారత్, పాక్ మ్యాచ్ చూడాలనే వారికి శుభవార్త.