Home » #AsiaCup2022
ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్ -4 దశలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం రాత్రి జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్‌తో భారత్ జట్టు తలపడనుంది. ఇప్పటికే గ్రూప్ దశలో భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. మరోసారి దాయాది జట్ల పోరును తిలకించేందుకు క్రికెట్ అభిమానుల
ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య మరోసారి సమరం జరగనుంది. గ్రూప్ -ఏ నుంచి రెండు జట్లు సూపర్ -4 దశకు చేరుకున్నాయి. దీంతో ఆదివారం (సెప్టెంబర్ 4న) మరోసారి భారత్ - పాకిస్థాన్ జట్లు మధ్య మ్యాచ్ జరగనుంది.
ఆసియా కప్ -2022 టోర్నీలో భాగంగా బుధవారం ఇండియా వర్సెస్ హాంకాంగ్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. మ్యాచ్ అనంతరం హాంకాంగ్ క్రికెటర్ కించత్ తన స్నేహితురాలికి లవ్ ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆసియా కప్-2022లో భాగంగా ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఇండియా వర్సెస్ హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పాక్ తో జరిగిన మ్యాచ్ లో విజయాన్ని దక్కించుకొని టీమిండియా మంచి ఊపుమీదుంది.. ఈ క్రమంలో ఇవాళ పసికూన హాంకాంగ్‌తో జరిగే మ్యాచ్ లో భారత్ భారీ విజయంపై కన
ఆసియా కప్ -2022లో భాగంగా దుబాయ్‌లో ఆదివారం రాత్రి భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది.