Home » #AsiaCup2022
పాకిస్థాన్ యువ క్రికెటర్ నసీమ్ షా పాకిస్థాన్ వరద బాధితులకు తనవంతు సహాయం అందించేందుకు నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో వరుసగా రెండు సిక్సులు కొట్టి పాక్ జట్టు ఆసియా కప్ టోర్నీలో ఫైనల్ కు చేరేలా చేసిన బ్యాట్‌ను వేలం వే
IND vs AFG: ఆసియా కప్-2022లో భాగంగా గురువారం రాత్రి జరిగిన ఇండియా - అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో ఇండియా ఘనవిజయం సాధించింది. భారత్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వీరవిహారం చేయడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. దాదాపు మ�
ఆసియా కప్ -2022 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి పాకిస్థాన్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. నువ్వానేనా అన్నట్లు ఇరుజట్లు తలపడ్డాయి.
ఆసియా కప్ -2022 టోర్నీలో భాగంగా సూపర్-4లో బుధవారం రాత్రి పాకిస్థాన్ - అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అఫ్గానిస్థాన్ ఫ్యాన్స్ స్టేడియంలో పాక్ మద�
ఆసియా కప్ -2022 సూపర్-4లో టీమిండియా పాకిస్థాన్, శ్రీలంక జట్లపై ఓడిపోయింది. దీంతో ఫైనల్ ఆశలను గల్లంతు చేసుకుంది. అయితే ఇక్కడ ఓ చిన్నఆశ భారత్ జట్టును ఊరిస్తోంది. సూపర్-4లో పాకిస్థాన్ రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆ రెండు మ్యాచ్ లలో పాక్ ఓడిపోతే మనకు ఫ�
India vs Sri Lanka Match: ఆసియా కప్ -2022లో భారత్ కథ ముగిసింది. మంగళవారం రాత్రి భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస
ఆసియా కప్ లో భాగంగా దుబాయి వేదికగా శ్రీలంకతో తలపడుతోన్న టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 6 పరుగులకే వెనుదిరగగా, ఆ తర్వాత కొద్ది సేపటికే విరాట్ కొహ్లీ మూడు బంతులు వృథా చేసి, డకౌట్ అయ్యాడు. క్రీజులో ఉన్న రోహిత్
ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్-4 పోరులో భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం రసవత్తర మ్యాచ్ జరిగింది. చివరి వరకు పోరాడిన భారత్ జట్టు పాక్ విజయాన్ని అడ్డుకోలేక పోయింది. చివరి ఓవర్లలో సులభమైన క్యాచ్ ను అర్ష్ దీప్ సింగ్ వదిలేయడంతో రోహిత్
చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్ - భారత్ జట్ల మధ్య మరోసారి రసవత్తర మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. గాయం కారణంగా ఆల్ రౌండర్ జడేడా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ మ్యాచ్ లో జడేజా స�
బంగ్లాదేశ్ జట్టులో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం టీ20 క్రికెట్ కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు ఆదివారం తన ట్విటర్ ఖాతాలో ప్రకటించారు. కేవలం అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకుంటున్నానని, ఫ్రాంచైజీ క్రికెట్ కు అందుబాటులో ఉం