Home » Assam CM Himanta Sarma
అస్సాంలో అయితే ఐదు నిమిషాల్లో సెట్ అయ్యేది..కానీ తెలంగాణలో రాజకీయాల వల్ల అలా జరగలేదు అంటూ ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ వ్యవహారంపై అస్సాం సీఎం హిమంత వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ చేయాల్సింది ‘భారత్ జోడో’ యాత్ర కాదు ‘అఖండ భారత్’ కోసం పాదయాత్ర చేయాలి అంటూ అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో అసోం సీఎం హిమంత చేసిన వ్యాఖ్య�