Home » Assembly Elections 2023
ఓటింగ్ సందేశం వీలైనంత ఎక్కువ మందికి చేరేలా, ఎక్కువ మంది ఓటింగులో పాల్గొనేలా పౌరులను ప్రేరేపిస్తున్నారు.
Nagam Janardhan Reddy
మహబూబ్ నగర్ లో బలమైన నాయకుడు ఎర్ర శేఖర్. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే కూడా. ఎర్ర శేఖర్ కు కీలకమైన ప్రాధాన్యత ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్దమైనట్లు కనిపిస్తోంది. Erra Shekar
మాకు ఏ పార్టీతో జట్టు లేదు. తెలంగాణ ప్రజలే మా జట్టు అని కవిత తేల్చి చెప్పారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంచరీ కొట్టడం, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం అని కవిత విశ్వాసం వ్యక్తం చేశారు. Kavitha Kalvakuntla
అభివృద్ధికి కాంగ్రెస్ పునాదులు వేస్తే.. కేసీఆర్ వచ్చి దోచుకున్నారు తప్ప చేసిందేమీ లేదు. మీరు భూములు ఆక్రమించుకుంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగినట్టా? Revanth Reddy
ముందు.. మీ సీఎం ఎవరో చెప్పండి? కాంగ్రెస్ ను ప్రశ్నించిన మంత్రి హరీశ్ రావు Harish Rao
టికెట్ తమకు ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న నాయకులు.. టికెట్ దక్కకపోయేసరికి బాగా అప్ సెట్ అయ్యారు. ఈ క్రమంలో కొందరు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరో పార్టీలో చేరడమో లేక రెబల్ గా బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం.. Telangana MLA Tickets
అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ సర్వే జరిగింది. దీంతో ఈ సర్వే బీజేపీకి నిద్రలేని రాత్రులు ఇచ్చింది. ఈ సర్వే కనుక ఎన్నికల్లో నిజమైతే.. 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో బీజేపీకి అతి తక్కువ సీట్లు వచ్చిన రికార్డ్ నమోదు అవుతుంది.
నిజానికి బంధుప్రీతి అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటాయి. కానీ రెండు పార్టీలు సీనియర్ నాయకుల కుటుంబ సభ్యులకు ఇబ్బడిముబ్బడిగా టిక్కెట్లు ఇచ్చాయి.
ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని చూస్తుంటే రాజస్థాన్ ఎన్నికలను గెహ్లాట్‌కు హైకమాండ్ పూర్తిగా వదిలేసినట్లు కనిపిస్తోంది. టిక్కెట్ల పంపిణీలో కూడా గెహ్లాట్ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు.