Home » Assembly Elections 2023
12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత కల్పించారు. 1.4 లక్షల ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహణలో ఉన్నారు. పోలింగ్ భద్రత కోసం సుమారు లక్ష మంది భద్రతా సిబ్బందిని నియమించారు.
ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు గుర్తింపు కార్డుగా ఓటర్ ఐడీని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అయితే.. ఓటర్ కార్డు లేని వారు ఏం చేయాలంటే..?
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ ముగిసే వరకు పాటించాల్సిన నిబంధనలు ఇవే..
ముఖ్యంగా రాజకీయ పార్టీలు, ప్రచారాల విషయంలో కొన్ని హెచ్చరికలు చేశారు. తెలంగాణలో సైలెంట్ పీరియడ్ మొదలైందని, సోషల్ మీడియాలో సైతం ఎన్నికల ప్రచారాన్ని నిలివివేయాలని ఆయన ఆదేశించారు.
ఈ నెల 30న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు
గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోని కొన్ని ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వలేదని, ఈసారి అలా జరిగితే చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.
తెలంగాణ ప్రజల కలలు సాకారం అవ్వాలని ఆకాంక్షించారు. మంచి ప్రభుత్వం లభించాలని కోరారు.
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదని, అలాంటి పార్టీ ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చుపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
ఉన్న తెలంగాణని ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపిందని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల పాలన, కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనకి తేడా గమనించాలని ఓటర్లకు సూచించారు.