Home » Assembly Seats
ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ వాళ్లు కరోనా సమయంలో కాకరకాయ అయినా పంచిపెట్టారా అని అడిగారు. ఏజెన్సీ ఏరియాను ఏ రుగ్మతలైతే బాధ పెట్టాయో వాటిని దూరం చేశామని తెలిపారు.
Andhra Pradesh Politics : సిత్రాలు వేరయా సిక్కోలు రాజకీయాల్లో అన్నట్లు ఉంటుంది పొలిటికల్ సీన్ ఇక్కడ ! ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన శ్రీకాకుళం.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వెనకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది. పార్టీలు మారినా.. ప్రభుత్వాలు మారినా.. బతుకులు మారడం ల�
ఈ ఉప ఎన్నికలో వామపక్ష పార్టీలు ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. దీంతో గులాబీ పార్టీకి బలం పెరిగినట్లయింది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటోంది బీజేపీ. గత ఎన్నికల్లో మ�
అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు అయింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కి పెంచాలని, ఏపీలో 175 నుంచి 225 వరకు పెంచా�
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు బుధవారం పార్లమెంట్ లో కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ఏర్పాటైన మాజీ సుప్రీంకోర్టు జడ్జి రంజన్ దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ ఇవాళ తన రెండో సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించింది.