Home » Assembly
బొమ్మై బడ్జెటును మోసపూరితమైందిగా కాంగ్రెస్ విమర్శించింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత బడ్జెట్లో ప్రకటించిన పనుల్లో కేవలం 10 శాతం మాత్రమే అమలు చేశారని సిద్దరామయ్య ఆరోపించారు. సగం పనులు కూడా పూర్తికాక ముందే 3లక�
చివరి రోజు తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ పేరును పదే పదే ప్రస్తావించారు. దీంతో ఈటలపై కేసీఆర్ వైఖరి మారిందా అనే చర్చ జోరందుకుంది.
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాలు మొత్తం 52.25 గంటల పాటు సాగాయి. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అలాగే, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిస�
బస్తీల సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంబించారని.. అవి అద్భుతమైన సేవలు అందిస్తున్నాయని ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి హరీశ్ రావు సమాధానాలు ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గో పూజలు చేసినా.. తాంత్రిక పూజలని కొందరు అంటున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ శాసన సభలో తెలంగాణ బడ్జెట్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... దేవుడి పట్ల తమకు ఎంతగా భక్తి, నమ్మకం ఉన్నప్పటికీ త�
తెలంగాణ అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో తెలంగాణ 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ కు రెడీ అయింది. 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ను ఇవాళ బీఆర్ఎస్ సర్కార్ అసెంబ్లీ ముందు ఉంచనుంది. ఉదయం 10:30 రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
దేశానికి కావాల్సింది డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి అంటూ బీజేపీ నేతలు చెబుతుంటారు. డబులు ఇంజన్ సర్కార్ ఏం చేసింది అన్నింటి ధరలు పెంచుడు తప్ప అంటూ అసెంబ్లీ సమావేశాల్లో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. దేశానికి కావాల్సింది కేసీఆర్ లాంటి డబుల్ ఇం
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోద్య కుదిరింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడంపై సందిగ్థతకు తెర పడింది. బడ్జెట్ ను గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
మళ్లీ తెరపైకి సేతు సముద్రం ప్రాజెక్టు