Home » Assembly
ఝార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని జేఎమ్ఎమ్ కూటమి విజయం సాధించింది. సోమవారం మధ్యాహ్నం ఈ విశ్వాస పరీక్ష జరిగింది. 81 స్థానాలున్న అసెంబ్లీలో హేమంత్ సర్కారుకు అనుకూలంగా 48 ఓట్లు పోలయ్యాయి.
బిహార్ అసెంబ్లీలో బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం సాధించారు. 243 స్థానాలున్న అసెంబ్లీలో నితీష్.. 160 సీట్ల మెజారిటీ సాధించారు. అయితే, విశ్వాస పరీక్షకు ముందే బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది.
కర్ణాటకలో ‘మత స్వేచ్ఛ హక్కు పరిరక్షణ’ పేరుతో తీసుకువచ్చిన ఈ బిల్లుకు శాసన మండలిలో ఆమోదం రాకపోవడంతో ఆర్డినెన్సుగా తీసుకు వచ్చారు. దీనికి ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మేలో ఆమోదం అనంతరం అమల్లోకి వచ్చింది. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ బ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తప్పకుండా మోదీ ప్రభుత్వాన్ని మారుస్తామని అన్నారు. ఎల్ఐసీని అమ్మనీయబోమని తేల్చి చెప్పారు. తమ అజెండా ఏంటో త్వరలో చెబుతామన్నారు.
జీతాలతోపాటు ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయి. నిజానికి దేశంలో అతి తక్కువ జీతం తీసుకుంటోంది ఢిల్లీ ఎమ్మెల్యేలే. దాదాపు పదకొండేళ్లుగా అక్కడి అసెంబ్లీలో జీతాలు పెంచలేదు. ఈ కొత్త బిల్లును అసెంబ్లీ ఆమోదించినప్పటికీ, అమల్లోకి రావాలంటే రాష్ట్రపత�
సోమవారం జరిగిన బల పరీక్షలో షిండే విజయం సాధించారు. దీంతో షిండే ప్రభుత్వం పూర్తి మెజారిటీతో పాలన సాగించనుంది. ఈ నేపథ్యంలో మొన్నటివరకు అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి (ఎమ్వీఏ) ప్రతిపక్షంగా మారింది. దీంతో కొత్త ప్రతిపక్ష నేతను ఎన్నుకోవాల్సి వచ
దేశవ్యాప్తంగా జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆరు రాష్ట్రాల్లో.. మూడు లోక్సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
జీఎస్టీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అంతేకాదు అవసరమైతే ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలు, పార్లమెంట్ చట్టాలు చేసుకోవచ్చ
అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రచ్చ రచ్చ చేశారు...హెడ్ఫోన్స్ విరగొట్టి..స్పీకర్ పై కుర్చీ ఎత్తి నానా హంగామా చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్.
ఏపీలో టీడీపీ సభ్యులు వరుసగా రెండో రోజూ చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం శాసన మండలి సమావేశాల్లో ఉండగా ఈల వేసి గోల చేశారు.