ASSITENCE

    భారత్ పెద్ద‌ మనసు… ఇడాయ్ బాధితుల కోసం మూడు నౌకలు

    March 19, 2019 / 11:37 AM IST

    ఇడాయ్ తుఫాను కారణంగా అతలాకుతలమైన జింబాబ్వే,మొజాంబిక్,మాల్వాయి దేశాల్లో సహాయకార్యక్రమాలు చేపట్టేందుకు భారత్ రెడీ అయింది.మానవతా దృక్పథంతో సహాయకార్యక్రమాల కోసం మూడు షిప్ లను బెయిరా పోర్టుకి ను భారత్ పంపించింది. మొజాంబిక్ దేశం చేసిన విన�

10TV Telugu News