Home » Ather Energy
Ather Energy : అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలతో ద్విచక్ర వాహన విభాగంలో భద్రత కోసం ఏథర్ ఎనర్జీ సరికొత్త ప్రమాణాలను తీసుకువచ్చింది.
Ather 450 EV Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనేది అతడి డ్రీమ్.. అందుకోసం లక్షల రూపాయలు కూడబెట్టాడు. అన్ని రూ.10 నాణేలు మాత్రమే.. ఎట్టకేలకు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసి తన కలను నెరవేర్చుకున్నాడు.
Ather 450X EV Scooter : ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్ వెహికల్ కంపెనీ ఏథర్ ఎనర్జీ (Ather Energy) నుంచి ఈవీ స్కూటర్ 450X కొత్త వేరియంట్ వచ్చేసింది. అత్యంత సరసమైన ధరకే భారత మార్కెట్లో ఇప్పుడు ధర రూ. 98,079 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభ్యమవుతుంది.
Ather Energy : ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather) భారత మార్కెట్లో 80 నగరాల్లో 1,000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, ఏథర్ గ్రిడ్లను ఏర్పాటు చేసింది.
మరో టాప్ బ్రాండ్ ఎథెర్ ఎనర్జీకి చెందిన వాహన షోరూంలో మంటలు చెలరేగడం వాహనాల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఎథెర్ ఎనర్జీకి చెందిన చెన్నై షోరూంలో శనివారం మంటలు చెలరేగాయి
కొత్త టూవీలర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఎలక్ట్రానిక్ టూవీలర్ల కోసం చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి.