-
Home » Atlantic Ocean
Atlantic Ocean
Earthquake : ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో భారీ భూకంపం
ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. అట్లాంటిక్ మహా సముద్రంలో రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అట్లాంటిక్ సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో �
Titan Passengers : టైటన్ యాత్రకు ముందు భర్త, కొడుకు గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకున్న పాకిస్తానీ బిలియనీర్ భార్య క్రిస్టీన్
టైటానిక్ శిథిలాల్ని చూడాలని ఆసక్తితో బయలుదేరిన యాత్ర విషాదంగా ముగిసింది. అందరి జీవితాల్ని బలి చేసింది. పాకిస్తానీ బిలియనీర్ షాజాదా దావూద్‌కు ఈ యాత్ర చేయాలనే ఆసక్తి ఎలా కలిగిందో ఆయన భార్య క్రిస్టీన్ రీసెంట్గా మీడియాతో పంచుకున్నారు.
Titan Submersible: టైటాన్ సబ్మెర్సిబుల్ పేలుడుకు కారణం.. కెటాస్ట్రోపిక్ ఇంప్లోషన్ అంటే ఏమిటి?
టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు అట్లాంటిక్ మహా సముద్ర గర్భంలోకి వెళ్లిన టైటాన్ సబ్మెర్సిబుల్ పేలిపోయింది. అసలు అదెలా పేలింది, కారణమేంటి?
Titan submarine: టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదాంతం.. ఐదుగురు మరణించి ఉండవచ్చని ఓషన్‌గేట్ ప్రకటన
టైటానిక్ సాహస ప్రయాణంలో టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదాంతం అయింది. సముద్రంలో జాడ లేకుండా పోయిన టైటాన్ మినీ జలాంతర్గామీలో ఉన్న ఐదుగురు మరణించి ఉంటారని ఓషన్ గేట్ సంస్థ ప్రకటించింది....
Titan submersible: మునిగిన టైటానిక్ సబ్మెర్సిబుల్ను వెలికితీయడంలో సవాళ్లెన్నో
సముద్రంలో మునిగిన సబ్ మెర్సిబుల్ నౌకను బయటకు తీసుకురావడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి.గల్లంతైన నౌకలో ఉన్న ఆక్సిజన్ సరఫరా గురువారం తెల్లవారుజామున అయిపోతుందని ఈ టూర్‌ను నిర్వహించిన ప్రైవేట్ కంపెనీ ఓషన్‌గేట్ తెలిపింది. ఈ నౌక సముద్ర అడుగు
సాహస నారి :విమానంలో ఒంటరిగా అట్లాంటిక్ సముద్రాన్ని చుట్టేసింది
భారత మహిళా పైలట్ ‘ఆరోహి పండిట్’ ఓ విమానంలో ఒంటరిగా అట్లాంటిక్ సముద్రాన్ని చుట్టివచ్చేసి ఔరా నారీ అనిపించుకుంది. ముంబయిలోని బొరివ్లీ ప్రాంత నివాసి అయిన 23 ఏళ్ల ఆరోహి పండిట్ ‘లైట్ స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ సినస్ 912’లో 18 దేశాల మీదుగా 37,000 కిమీలు ప్