Earthquake : ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో భారీ భూకంపం

ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. అట్లాంటిక్ మహా సముద్రంలో రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అట్లాంటిక్ సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు....

Earthquake : ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో భారీ భూకంపం

Earthquake

Updated On : July 11, 2023 / 5:22 AM IST

Earthquake Jolts North Atlantic Ocean : ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. అట్లాంటిక్ మహా సముద్రంలో రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అట్లాంటిక్ సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు. (Jolts North Atlantic Ocean)

Delhi Rains: ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్క్…తెగిపోయే ప్రమాదం

సోమవారం రాత్రి 8.28 గంటలకు భూకంపం వచ్చిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ట్వీట్ చేసింది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో 6.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన తర్వాత ఏజెన్సీ ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. సునామీ ముప్పు లేదని శాస్త్రవేత్తలు ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.