Home » earthquake
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. పెట్రోపావ్లోవ్స్-కామ్చాట్స్కీ రీజియన్లో శుక్రవారం తెల్లవారు జామున ప్రకంపనలు వచ్చాయి.
Earthquake : రష్యాను మరోసారి భారీ భూకంపం వణికించింది. కామ్చాట్కా తీరంలో భూకంప తీవ్రత రికర్టర్ స్కేల్ పై 7.1గా నమోదైంది.
ఇటీవల అఫ్ఘానిస్థాన్ తూర్పు ప్రాంతంలో వరుసగా భూకంపాలు సంభవించడంతో 2,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. టర్కీలోని బలికెసిర్ ప్రావిన్సులో ఆదివారం సాయంత్రం 6.1 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది.
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
రష్యాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 8.8గా నమోదైంది.
పాకిస్థాన్లో ఆదివారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది.
స్పేస్ క్షిపణి కాంప్లెక్స్ ఉన్న నగరానికి సమీపంలోనే భూకంపం సంభవించడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.
భూమికి 10 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.