-
Home » ATM New Rules
ATM New Rules
ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక ATMలో డబ్బులు తీస్తే ఛార్జీల బాదుడే.. ఈ బ్యాంకుల కస్టమర్లు ఏం చేయాలంటే?
March 31, 2026 / 03:31 PM IST
ATM New Rules : ఏప్రిల్ నుంచి HDFC బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఏటీఎం రూల్స్ మారనున్నాయి. ఎలా పడితే అలా ఏటీఎంలో డబ్బులు తీస్తామంటే కుదరదు. అలా తీస్తే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం.
ఏప్రిల్ 1 నుంచి ATM కొత్త రూల్స్.. UPI ద్వారా ఏటీఎంలో డబ్బులు తీసుకోవచ్చు.. ఎలాగంటే?
March 18, 2026 / 03:37 PM IST
ATM New Rules : ఏప్రిల్ 1 నుంచి కొత్త ఏటీఎం రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ఇకపై ఏటీఎం కార్డుతో పనిలేకుండా నేరుగా బ్యాంకు ఏటీఎంల్లో నుంచి డబ్బలను డ్రా చేసుకోవచ్చు.
మే 1 నుంచి ఏటీఎం కొత్త రూల్స్.. ఇకపై డబ్బులు తీసినా.. బ్యాలెన్స్ చెక్ చేసినా ఛార్జీలు చెల్లించాల్సిందే!
April 22, 2025 / 04:59 PM IST
ATM New Rules : ఏటీఎం కొత్త రూల్స్ రానున్నాయి. మే 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసినా లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా ఇంటర్చేంజ్ ఫీజులు చెల్లించాల్సిందే..