atmakur vvpat slips

    ఆత్మకూరు ఎన్నికల అధికారులపై క్రిమినల్ కేసులు

    April 16, 2019 / 03:45 PM IST

    ఏపీలో ఎన్నికల అనంతరం రాష్ట్ర ఎన్నికల అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఆత్మకూరులో వీవీ ప్యాట్‌ స్లిప్పులు బయటపడడం తీవ్ర సంచలనం రేకేత్తించింది. దీనిపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 16వ తేదీ మంగళ�

10TV Telugu News