Home » ATTACKING
జింకను లటుక్కుని పట్టేసుకుందామనుకుంది మొసలి. కానీ జింక తనకు ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని కనిపెట్టటం చెంగుమంటూ ఓ దూకు దూకేయటంతో తప్పించుకున్న వీడియోను చూస్తే వెంట్రుకవాసిలో ప్రాణాలు దక్కటం అంటే ఇదేనేమోఅనిపిస్తుంది.
కుక్క చిత్రహింసలు పెడుతున్న వ్యక్తిని ఓ ఆవు కొమ్ములతో కుమ్మిపారేసింది. ఈ వీడియో వైరల్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కరోనా కేసులు ఎక్కువవుతున్న క్రమంలో..తెరిచి ఉంచి ఉన్న టీ స్టాల్ ను బంద్ చేయాలని చెప్పిన పోలీసులపై మరుగుతున్న టీ పోశాడు. అంతేగాకుండా..అతని కుటుంబసభ్యులు దాడి చేశారు.
నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారుల దాడి అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గిరిజన మహిళలపై అటవీ అధికారులు విచక్షణా రహితంగా దాడి చేశారని ఆరోపిస్తూ... తండాలకు చెందిన గిరిజనులు... అధికారులపై దాడి చేశారు.
వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత కోసం కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. డాక్టర్లపై జరుగుతున్న దాడులతో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్‌తో ఇకపై వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడి చేస్తే జైలుకే వెళ్లా�
పొలాన్ని కౌలుకు తీసుకున్న కౌలు రైతు భూమికి చెందిన యజమానురాలిని ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. చెట్టుకు కట్టేసి దారుణంగా దాడికి పాల్పడ్డాడు. నీ పొలాన్ని నా పేరున రాసివ్వాలని కిన్నెర్ల అంజలి అనే భూ యజమానురాలిని దారుణంగా కొట్టిన ఈ ఘటన పెద్దపల్�
తృణముల్ కాంగ్రెస్ పై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(ఏప్రిల్-29,2019) వెస్ట్ బెంగాల్ లోని శీరంపోర్ లో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడారు. తృణముల్ కాంగ్రెస్ గూండాలు బీజేపీకి ఓట్లు పడనీయకు