Home » attempted murder
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళంపై ఏపీ పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారు. బంగారుపాళ్యం ఘటనలో నారా లోకేశ్ సహా పలువురు సీనియర్ నేతలపై హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇటీవల ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరగటంతో ప్రభుత్వం భద్రత పెంచింది. జీవన్ రెడ్డికి బుల్లెట్ ప్రూప్ కారుతో పాటు 4+4 సిబ్బందితో భద్రత కల్పించింది ప్రభుత్వం.
రాజస్థాన్లోని బికనీర్లో కాంగ్రెస్ నేతపై హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కర్రలతో చితకబాదారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా రెచ్చిపోయారు.
attempted murder on minister Perninani : ఏపీ మంత్రి పేర్నినానిపై కావాలనే నిందితుడు హత్యాయత్నం చేసినట్లు తమ విచారణలో వెల్లడించినట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో ఎలాంటి భయం లేకుండా నాగేశ్వరరావు సమాధానం చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు వెనుక ఎవరెవ�
కర్నూలు : జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఓ కామాంధుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా కౌతాలం మండలం బదినేహల్ లో మౌలాల్ సాబ్ (35) అనే వ్యక్తి కొంతకాలంగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈనేపథ్యం�