Home » Atti Satyanarayana
దిల్ రాజు, సురేష్ బాబుపై అత్తి సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్..
నేడు అత్తి సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురు ఎవరో, థియేటర్స్ బంద్ ఎవరు చేయాలనుకున్నారో చెప్పేసారు.
నేడు అత్తి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు..
ఈ థియేటర్స్ ఇష్యూ అంతా ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లే మొదలు పెట్టారని, అక్కడ అత్తి సత్యనారాయణ అనే అతనే ఈ ఇష్యూ పెద్దది చేసాడని ఆరోపణలు వచ్చాయి.
అతనిపై ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ తీవ్రంగా స్పందించి అతన్ని సస్పెండ్ చేస్తూ లెటర్ విడుదల చేసింది.