Home » AUS vs ENG 4th Test
యాషెస్ సిరీస్లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్లో (AUS vs ENG) తలపడ్డాయి.
ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపై ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) స్పందించాడు. ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ దూరం కాగా.. తాత్కాలిక సారథిగా స్మిత్ వ్యవహరిస్తున్నాడు.
ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో (WTC 2027 Points Table) ఏమైనా ప్రభావాన్ని చూపించిందా ?
యాషెస్ సిరీస్లో ఎట్టకేలకు (AUS vs ENG ) ఇంగ్లాండ్ విజయాన్ని రుచి చూసింది.
ఆస్ట్రేలియా టెస్టు, వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) టీ20 ప్రపంచకప్ 2026లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య (AUS vs ENG) డిసెంబర్ 26 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.