Home » AUS vs NZ
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో ఫైనల్ రేసులో నిలిచేందుకు అన్ని జట్లు హోరాహోరీగా పోటీపడుతున్నాయి.
క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర పేరు మారుమోగిపోతుంది. వన్డే ప్రపంచకప్లో ఈ 23 ఏళ్ల ఆటగాడు పరుగుల వరద పారిస్తున్నాడు.
వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా దూసుకుపోతుంది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఆసీస్ ఆ తరువాత వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయాలు సాధించింది.
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు.
న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. వరల్డ్ కప్ ఆసీస్ తమ మూడో అత్య్తుత్తమ స్కోరు నమోదు చేసింది.