Home » AUS vs PAK
Matthew Renshaw 7 runs in single ball : క్రికెట్లో అప్పుడప్పుడు కొన్ని విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి.
Shaheen Afridi comments : ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచుల సిరీస్ ఆడేందుకు ఇటీవల పాకిస్తాన్ జట్టు ఆసీస్‌కు చేరుకుంది.
Mitchell Johnson-David Warner : ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్వదేశంలో జరగనున్న పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు.
Babar Azam-Mohammad Rizwan : ఓవర్ పూర్తి అయ్యిందని బాబర్ ఆజాం క్రీజును వదిలి ముందుకు వెళ్లాడు. వికెట్ కీపింగ్ చేస్తున్న రిజ్వాన్ బంతితో వికెట్లను పడగొట్టాడు.
వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా పుంజుకుంటోంది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా ఆ తరువాత వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించింది.
వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పాకిస్థాన్ మ్యాచ్‌లో పెను విధ్వంసం సృష్టించాడు.
పుట్టిన రోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. అలాంటి ప్రత్యేకమైన రోజున శతకం సాధించి ఆ బర్త్ డేను చాలా మెమరబుల్‌గా చేసుకోవాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ను రెండు విజయాలతో ఆరంభించింది పాకిస్థాన్. అయితే.. మూడో మ్యాచ్‌లో టీమ్ఇండియా చేతిలో ఓటమి పాలైంది.
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉప్పల్ మైదానంలో పుష్ప స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.