Home » australia cricketer
ఐపీఎల్ లో షాన్ మార్ష్ కీలక ప్లేయర్ గా కొనసాగాడు. 2008- 2017 వరకు ఐపీఎల్ లో అతను భాగస్వామిగా ఉన్నాడు. మొత్తం 71 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన మార్ష్ తొలి సీజన్ లోనే సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు.
క్రికెట్ ఆస్ట్రేలియా కొవిడ్ పాజిటివ్ వచ్చిన ప్లేయర్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఓకే చెప్పింది. ఇండియాతో ఆడుతున్న గోల్డ్ మెడల్ మ్యాచ్ కు ముందు తహిలా మెక్‌గ్రాత్ కు కొవిడ్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది.
ఆస్ట్రేలియన్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ మృతి క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సైమండ్స్ మృతికి తాజా, మాజీ క్రికెటర్లు సంతాపం తెలుపుతూ కుటుంబ సభ్యులకు ప్రగాభ సానుభూతిని తెలియజేస్తున్నారు...
లెజండరీ క్రికెటర్ షేన్ వార్న్ అటాప్సీ రిపోర్టుతో మరణం వెనుక నిజాలు సోమవారం వెలుగుచూశాయి. అతని శరీరంపై వేరే ఇతర గాయాలు, గుర్తులు లేవని స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, కింగ్స్ ఎలెవన్ జట్టు ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. భారత సంతతికి చెందిన వినీ రామన్(ఫార్మసిస్ట్)ను చాలాకాలంగా మ్యాక్స్