Home » Australia New ODI Captain
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే జట్టు నూతన కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ను ఎంపిక చేసింది. ఇప్పటికే టెస్టు కెప్టెన్‌గా పాట్ కమిన్స్ కొనసాగుతున్నారు. టెస్టు కెప్టెన్‌గా రాణించడంతో వన్డే జట్టుకుసైతం నాయకత్వం వహించే బా�