Home » Australia vs Pakistan
స్టీవ్ స్మిత్ ముందుకు వచ్చి రైట్ సైడ్ షాట్ ఆడేలా మిర్ హంజా చాకచక్యంగా బౌలింగ్ చేశాడు. ఫీల్డర్ల ట్రాప్లో చిక్కుకోవడం స్టీవ్ స్మిత్ వంతు అయింది.
బెంగళూరు వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ముఖాముఖి తలపడుతున్నాయి.