Home » Australian PM Anthony Albanese
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వరుణ్ ఘోష్ కు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి మా సరికొత్త సెనేటర్ ఘోష్ కు స్వాగతం. మీరు మా బృందంలో ఉండటం అద్భుతం అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
2017 నవంబర్‌లో భారత్, జపాన్, యూఎస్, ఆస్ట్రేలియా దేశాలు సభ్యులుగా క్వాడ్ ప్రారంభమైంది. ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశాలు జరిగాయి. మూడో సమావేశం ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉంది. కానీ, ఈ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని తెలిపారు.
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ మార్చి 8 నుంచి 11వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఇండియాలో పర్యటించనున్నారు.
మార్చి 9నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బెనెజ్ రానున్నారు. నాల్గో టెస్ట్ మ్యా�