Home » Auto Driver Sevalo
అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి ఎస్పీవీ ఏర్పాటుకు ఆమోదం. కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోద ముద్ర.
ఏదైనా కారణాల వల్ల లబ్దిదారుల జాబితాలో ఎవరి పేరైనా లేకపోతే.. వారి సమస్యలను పరిష్కరించి వారినీ లబ్దిదారుల జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు.