Home » Auto Expo 2025
Auto Expo 2025 : మారుతి ఇ విటారా కొత్త మోడల్ కారు. ఫీచర్ల గురించి కూడా కంపెనీ అనేక వివరాలను రివీల్ చేసింది.
Auto Expo 2025 : ఆటో ఎక్స్పో 2025 ఈవెంట్లో కస్టమర్ల కోసం కొత్త స్కూటర్లు, బైక్‌లతో నాలుగు కొత్త వెహికల్స్‌ను హీరో కంపెనీ లాంచ్ చేసింది.
Auto Expo 2025 : ఈ ఆటో ఎక్స్పో వాహనాల ప్రదర్శన జనవరి 22 వరకు కొనసాగుతుంది. ఆదివారం నాడు సామాన్యులకు ఈ ప్రదర్శన ఉచితంగా అనుమతిస్తారు.
Auto Expo 2025 : కొత్త బీఎండబ్ల్యూ X3 కారు సరికొత్త డిజైన్, ఫీచర్లు ఫంక్షనాలిటీలో వస్తోంది. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది.
Auto Expo 2025 : భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ప్రారంభం కానుంది. జనవరి 17 నుంచి జనవరి 22 వరకు ఈ ఆటో ఎక్స్పో ఈవెంట్ జరుగనుంది.
Auto Expo 2025 Tickets : 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో మొత్తం మూడు వేదికలపై జరుగనుంది. ఉచితంగా ఈ ఆటో ఎక్స్పో ఈవెంట్‌కు హాజరుకావచ్చు.