Home » auto house
ఆహా.. అనిపించే కొన్ని విషయాలు ఆశ్చర్యపరిచినా.. చూస్తుంటే సంతోషంగా ఉంటుంది కదా? అవును.. ఆటోలోనే ఇళ్లు అంటే మాటలా? అదిరిపోయే ఇళ్లు ఆటోలో కట్టేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు ఓ ఆర్కిటెక్ట్. అరుణ్ ప్రభు.. చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ అరుణ్ ప్రభు గురి�