Home » Auto Loans
Home Loans : ఆర్బీఐ రెపో రేటును మూడవసారి తగ్గించింది. 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇక గృహ రుణాలపై ఈఎంఐ భారం తగ్గనుంది.
Loans EMI : చౌకగా లోన్లను అందించేలా ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. లోన్లపై ఈఎంఐలు కూడా భారీగా తగ్గుతాయి.
RBI Repo Rate : గృహ రుణాలు, కారు రుణాలు, వ్యక్తిగత రుణాలు చౌకగా మారి ఈఎంఐలు భారీగా తగ్గనున్నాయి. వడ్డీ భారం తగ్గుతుంది.