-
Home » Auto Sales November 2024
Auto Sales November 2024
నవంబర్లో జోరుగా విక్రయాలు.. 10శాతం పెరిగిన మారుతీ అమ్మకాలు.. ఏయే ఆటో కంపెనీల సేల్స్ ఎలా ఉన్నాయంటే?
December 1, 2024 / 07:22 PM IST
Auto Sales November 2024 : నవంబర్ 2024లో మారుతీ సుజుకి మొత్తం 1.81 లక్షల వాహనాల అమ్మకాలను నివేదించింది. నివేదిక ప్రకారం.. 1.77 లక్షల యూనిట్ల కన్నా ఎక్కువనే అమ్మకాలను సాధించింది.