AVALANCHE

    లడఖ్ లో హిమపాతం…10మంది గల్లంతు

    January 18, 2019 / 06:47 AM IST

    లడఖ్ లోని ఖర్దుంగ్ లే ప్రాంతంలో  ఆకస్మిక హిమపాతం కారణంగా దాదాపు 10 మంది చిక్కుకుపోయారు. ఖర్దుంగ్ లే దేశంలోనే ఎత్తైన ప్రాంతాల్లో ఒకటి. లేహ్ జిల్లాలో ఉండే ఈ రోడ్డు షయోక్-సుబ్రా లోయలను కలుపుతుంది. 17,500 అడుగుల ఎత్తులో వీరు గల్లంతైనట్లు తెలుస్త

10TV Telugu News