Home » Avantika
టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు ఇటీవల బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
బ్రహ్మోత్సవం, కృష్ణగాడి వీర ప్రేమ గాధ, ప్రేమమ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు ఇప్పుడు హాలీవుడ్ ని ఊపేస్తోంది.
నటి అవంతిక మిశ్రా అతిధి వెబ్ సిరీస్ తో హాట్ స్టార్ ఓటీటీలోకి సెప్టెంబర్ 19 నుంచి రానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అవంతిక ఇలా రెడ్ డ్రెస్ లో మెరిపించింది.
ఒకప్పటి హీరోయిన్, సీనియర్ నటి కుష్బూ తన కూతుళ్లు అవంతిక, ఆనందిలతో దిగిన ఫోటోలని తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది.
ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న 'మరువ తరమా' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. పాదం పరుగులు తీసే.. అంటూ సాగే లిరిక్స్ యూత్ ని అట్ట్రాక్ట్ చేస్తున్నాయి.