Home » Ayodhya case
ప్రయాగ్ రాజ్: ఫిబ్రవరి 21 న అయోధ్యలో రామాలయ నిర్మాణం చేపడుతున్నట్లు ధర్మ సంసద్ ప్రకటించింది. కుంభమేళా సందర్భంగా బుధవారం ఇక్కడ సమావేశమైన సాధు సంతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వామి స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో సమావేశమైన 500 మందిసాధు సంతుల�
అయోధ్య కేసు మరోసారి వాయిదా పడింది. ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం అయోధ్య కేసుపై విచారణ ప్రారంభించింది.
అయోధ్య మందిరం నిర్మాణం వివాదంపై సుప్రీంకోర్టు వచ్చే గురువారం (జనవరి 10) విచారణ ప్రారంభం కానుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కేసుపై విచారించి కీలక నిర్ణయాన్ని వెల్లడించనుంది.
ఆరు దశబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వివాదాస్పద అయోధ్య కేసు మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.