Ayra Vidya

    హ్యాపీ బర్త్‌డే ఆరియానా-వివియానా..

    December 2, 2020 / 07:07 PM IST

    Birthday wishes to Ariana and Viviana: టాలీవుడ్ యంగ్ హీరో విష్ణు మంచు, విరానిక దంపతులకు ఆరియానా, వివియానా అనే ట్విన్స్‌తో పాటు అవ్రామ్ అనే బాబు, ఐరా విద్య అనే పాప కూడా ఉన్నారు. డిసెంబర్ 2న ఈ కపుల్ ట్విన్ డాటర్స్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా విష్ణు, విరానిక, మంచు లక్ష్మీ తది�

10TV Telugu News