B.R. Chopra

    Gufi Pental passed away : శకుని మామ ‘గుఫీ పెంటల్’ ఇక లేరు

    June 5, 2023 / 03:07 PM IST

    బీ.ఆర్.చోప్రా దర్శకత్వంలో ఒకప్పుడు వచ్చిన 'మహా భారత్' సీరియల్‌ను ఎవరూ మర్చిపోలేరు. అందులో నటించిన నటుల్ని మర్చిపోలేరు. అందులో శకుని మామ'గా అద్భుతమైన విలనిజం పండించిన గుఫీ పెంటల్ అనారోగ్య కారణాలతో మరణించారు.

10TV Telugu News