Home » Baahubali 3
తాజాగా బాహుబలి ఎపిక్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, రానా, రాజమౌళి చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో బాహుబలి పార్ట్ 3 ప్రస్తావన వచ్చింది. (Baahubali)
త్వరలో బాహుబలి 1, 2 రెండు సినిమాలను కలిపి ఒకే మూవీగా రీ-రిలీజ్ చేస్తున్నారు.
నిర్మాత శోభు యార్లగడ్డ కూడా దీనికి సుముఖంగా ఉన్నారన్నారు రాజమౌళి.