Home » Baby Movie
బేబీ సినిమాకు మొదటి రోజే ఏకంగా 7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత నుంచి పెరుగుతూనే వచ్చాయి. బేబీ సినిమా రిలీజయి వారం రోజులైంది. వారం రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు కలెక్ట్ చేసింది.
బేబీ సినిమా రిలీజయి సక్సెస్ అయిన తర్వాత జరిగిన పలు ఈవెంట్స్ లో సాయి రాజేష్ మాట్లాడుతూ.. ఆనంద్ కంటే ముందుగా ఓ ముగ్గురు హీరోలను అనుకున్నాం. ఓ హీరో దగ్గరకు వెళ్లి వద్దని అనుకున్నాను. హృదయ కాలేయం తీసిన డైరెక్టరా? అయితే కథ కూడా వినను అని మరో హీరో అన�
SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన బేబీ సినిమా ఎంతటి విజయం అందుకుందో అందరికి తెలిసిన విషయం. ఇక ఈ మూవీ అల్లు అర్జున్ కి కూడా బాగా నచ్చడంతో ఒక స్పెషల్ ఈవెంట్ పెట్టి చిత్ర �
ఆనంద్ మాట్లాడేటప్పుడు నాకు డ్యాన్స్ రాదు, మీలాగా చేయలేను, కానీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాను అంటూ మాట్లాడాడు. దీంతో ఆ వ్యాఖ్యలని ఉద్దేశించి అల్లు అర్జున్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బేబీ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఈవెంట్ లో బన్నీ ఆల్మోస్ట్ అరగంటకు పైగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా లేరు అని మాట్లాడారు.
ఈవెంట్ కి వచ్చిన ఫ్యాన్స్ అంతా పుష్ప 2 సినిమా గురించి అడగడంతో ఆ సినిమా నుంచి ఓ డైలాగ్ చెప్పి అందర్నీ మెప్పించారు బన్నీ.
బేబీ చిత్రయూనిట్ ప్రస్తుతం సక్సెస్ మీట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉంది. ఇటీవలే సక్సెస్ ఈవెంట్ పెట్టగా నేడు అప్రిషియేషన్ మీట్ పెట్టబోతున్నారు.
ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, రవితేజ, నాగబాబు, రష్మిక, మెహరీన్, రాశిఖన్నా.. లాంటి పలువురు స్టార్స్ బేబీ సినిమాని మెచ్చుకోగా తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ బేబీ సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తూ స్పెషల్ పోస్ట్ చేశారు.
బేబీ మూవీ కలెక్షన్స్ జోరు ఇప్పటిలో తగ్గేలా లేదు. వీకెండ్స్ కంటే వర్కింగ్ డేస్ లో ఈ మూవీ కలెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి. నాలుగో రోజు ఈ మూవీ..
బేబీ సినిమాతో తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందే అల్లు అరవింద్, వైష్ణవికి ఒక లేడీ ఓరియెంటెడ్ కథ..