Home » Baby Movie
తాజాగా బేబీ ప్రమోషన్స్ లో భాగంగా ఆనంద్ దేవరకొండ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనసూయ(Anasuya) - విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఇష్యూ గురించి మొదటిసారి మాట్లాడాడు. అర్జున్ రెడ్డి సినిమా నుంచి అనసూయ - విజయ్ దేవరకొండ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా బేబీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిత్రయూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ఎమోషనల్ అయి స్టేజిపైనే ఏడ్చేసింది.
విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అనంతరం మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో కూడా హిట్ కొట్టాడు.
‘బేబీ’ సినిమా జులై 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో హీరో విరాజ్ అశ్విన్ మరో స్థాయికి వెళ్లనున్నాడు.
షార్ట్ ఫిలిమ్స్ ఫేమస్ అయ్యిన వైష్ణవి చైతన్య.. ఇప్పుడు బేబీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో వైష్ణవి వాలుకళ్ళతో కుర్రాళ్లకు వలవేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
బేబీ సినిమా జులై 14న రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా SKN ఇంటర్వ్యూ ఇవ్వగా విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు.
విరాజ్ అశ్విన్, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటిస్తున్న లవబుల్ మూవీ బేబీ రిలీజ్ డేట్ ని నేడు గ్రాండ్ గా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ మూవీని జులై 14న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న మూవీ బేబీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మాన్సూన్లో ప్రేమతో..
ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), విరాజ్ అశ్విన్(Viraj Ashwin), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న బేబీ(Baby) సినిమా నుంచి రెండో పాట(Song) దేవరాజ సాంగ్ ని లాంచ్ చేశారు. మలయాళ సింగర్ ఆర్య దయాల్(Arya Dayal) ఈ పాటని పాడగా విజయ్ బుల్గనిన్(Vijai Bulganin) సంగీతం అందించారు.