Home » BAGHDAD
ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీం సోలెమన్‌ను అమెరికా హతమార్చడంతో ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాక్‌లోని తమ పౌరులకు అమెరికా అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అమెరికా పౌరులు తక�
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసిమ్ సొలైమనిని అమెరికా దళాలు తుదముట్టించాయి. అమెరాకా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల మేరకే సొలైమనిని హతమార్చినట్లు ఇవాళ పెంటగాన్ తెలిపింది. ఇరాక్ లో అమెరికన్ దౌత్యవేత్తలు, సేవా