Home » Bahraich District
డివిజనల్ పారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్ఓ) అజిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఐదు తోడేళ్లు పట్టుకున్నాం. మరో తోడేలును బంధించాల్సి ఉంది. త్వరలో దాన్నికూడా బంధిస్తామని తెలిపారు.
తోడేళ్ల దాడులు పెరిగిపోవడంతో యూపీ సర్కార్ సీరియస్ యాక్షన్‌కు రెడీ అయింది. కనిపిస్తే కాల్చేయాలని ఆదేశాలు ఇచ్చేసింది. 9 మంది షార్ప్ షూటర్లను కూడా రంగంలోకి దించింది యోగి సర్కార్.
ఘటన జరిగిన ప్రాంతంలో గతంలోనూ పలుసార్లు తోడేళ్ల సంచారం కనిపించింది. దీనిపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా
ఒకటి కాదు రెండుకాదు. ఏకంగా నెలన్నర రోజులుగా ఆ 30 గ్రామాలకు చుక్కలు చూపిస్తున్నాయి తోడేళ్లు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా వాసులను వణికించేస్తున్నాయి.