Home » bail man accused
up hathras rape case..bail man accused kills woman father: దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన యూపీలోని హత్రాస్ రేప్ కేసులో ఊహించన ఘటన జరిగింది. ఈ అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్న ఓ వ్యక్తి బాధితురాలి తండ్రిని కాల్చి చంపేసాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. హత్రాస్ �