Home » Balakrishna
తాజాగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ముగ్గురు కలిసి ఓ ఇండస్ట్రీ సన్నిహిత వ్యక్తి ఇంట్లోని ఈవెంట్ కు వెళ్లారు.
అనిల్ రావిపూడి మాటలకు సీఎం చంద్రబాబు నాయుడు పడీ పడీ నవ్వారు.
ఈ పార్టీలో బాలకృష్ణని స్టేజిపై కూర్చోపెట్టి ఆయన సోదరీమణులు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి, మరో సోదరి కూర్చొని ఇంటర్వ్యూ చేశారు.
బాలయ్య గురించి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆయన టాలెంట్ ను ప్రశంసించారు.
నిన్న రాత్రి బాలకృష్ణ చెల్లి, సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి బాలయ్యకు పద్మ అవార్డు రావడంతో స్పెషల్ పార్టీ ఇచ్చింది.
బాలయ్య ఫోన్ నంబర్ చాలా మంది ఫ్యాన్స్ దగ్గరే ఉంటుంది. అయితే..
పద్మ భూషణ్ వచ్చాక సెట్స్ లో అడుగుపెట్టడంతో మూవీ యూనిట్ పూలు జల్లి బాలయ్యకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
డాకు మహారాజ సినిమాలోని బాలకృష్ణ - ఊర్వశి రౌతేలా కాంబోలో దబిడి దబిడి సాంగ్ పెద్ద హిట్ అయింది. తాజాగా ఈ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు.
పద్మభూషణ్‌కు ఎంపికైన సందర్భంగా బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు.