Home » Balapur Laddu
బాలాపూర్ గణేష్ లడ్డు వేలం గత రికార్డులు తిరగరాస్తూ భారీ ధరకు అమ్ముడైంది. రూ.24.60 లక్షలకు ఈ ఏడాది లడ్డూ అమ్ముడైంది. లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఈ లడ్డూను దక్కించుకున్నాడు.
ప్రపంచంలో అతి పెద్ద వినాయకుడు 'ఖైరతాబాద్ గణేష్'
బాలాపూర్ లడ్డూను జగన్కు కానుకగా ఇస్తాం..!
2021 బాలాపూర్ లడ్డూ వేలం
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం.. నగరంలోని ప్రధాన దారుల గుండా కొనసాగనుంది. బాలాపూర్, ఫలక్నుమా నుంచి గణేశ్ విగ్రహాలు నిమజ్జనానికి తరలనున్నాయి
హైదరాబాద్ గణేష్ వేడుకల్లో రికార్డు స్థాయిలో వేలం జరిగే బాలాపూర్ లడ్డూకు ప్రత్యేక స్ధానం ఉంది. భక్తుల కొంగు బంగారంగా బాలాపూర్ గణేష్ లడ్డూ ప్రసిద్ధి పొందింది. బాలాపూర్ లడ్డు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రత్యేకత ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే
బాలాపూర్ లడ్డూ.. దీనికున్న క్రేజే వేరు.. ప్రతి సంవత్సరం లడ్డు ధర, దానిని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్న భక్తులు పెరుగుతూనే ఉన్నారు. గత ఏడాది జరిగిన వేలంలో 16 లక్షలకు పైగా చెల్లించి లడ్డూ దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆ రికార్డు బ్రేక్ అవుతుందం�