Home » Balarama Krishna Battula
రాజానగరం నియోజకవర్గంలో అసెంబ్లీ ఫైట్ చాలా ఇంట్రస్టింగ్‌గా మారింది. ప్రత్యర్థులుగా తలపడుతున్న ఇద్దరికి ఒకరి శక్తి ఇంటో ఇంకొకరి బాగా తెలియడం... ఇద్దరి సామాజిక నేపథ్యాలు ఒక్కటే కావడంతో విజయంపై ఎవరికి వారే ధీమాగా కనిపిస్తున్నారు.
రాజానగరం రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.
రాజాకు ప్రత్యర్థిగా తలపడుతున్న జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ కూడా ఒకప్పుడు వైసీపీలో పనిచేసిన వారే.. ఒకప్పటి సహచరులే ఇప్పుడు ముఖాముఖి తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది.