Balusu Lanka

    చిక్కినట్లే చిక్కి మాయం : ఆ గ్రామాల్లో చిరుత భయం

    February 14, 2019 / 07:21 AM IST

    తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండల వాసులకు ఓ చిరుత చుక్కలు చూపించింది. బలుసుల్లంకలో ఇద్దరిపై దాడికి పాల్పడడంతో అక్కడి జనాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దాడి చేస్తుందోమోనని గ్రామస్తులు తలో దిక్కు పారిపోయారు. అటూ ఇటు తిరిగిన చిరుత..ఓ గు

10TV Telugu News